ఏఎంసీ డైరెక్టర్‌గా నియమితులైన కే.కే. భాగ్యలక్ష్మిని మర్యాదపూర్వకంగా TV4. ప్రజాప్రతినిధి.

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్ 1శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామానికి చెందిన కే.కే. భాగ్యలక్ష్మిమహిళా కోట కింద నియమితులయ్యారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డిఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమె నియామకం అధికారికంగా ప్రకటించింది.కేకే భాగ్యలక్ష్మి భర్త కేకే రమణ తెలుగుదేశం పార్టీకి కీలక నాయకుడిగా, రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపులో కేకే రమణ చేసిన కృషి విశేషమైందని, ఆ కుటుంబం పార్టీ బలోపేతానికి చేసిన సేవలను గుర్తింపు చేస్తూ ఈ పదవి...