ఖాజీపూర్ గ్రామ అభివృద్ధికి పుట్‌బాల్ గుర్తుకు ఓటేయండి: లింగలగల్ల మంజుల పర్శరాములు
మనప్రజాప్రతినిధి//అక్బర్పేట భూంపల్లి మండలందుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లాఅక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామంలో బుధవారం సర్పంచ్ అభ్యర్థి లింగలగల్ల మంజుల పర్శరాములు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని సమాజాలు, మహిళా సంఘాలు, యువత, వృద్ధులను కలుసుకుంటూ అభివృద్ధిపై తన ప్రణాళికలను వివరించారు.ఈ సందర్భంలో మాట్లాడిన ఆమె… “పార్టీలకతీతంగా గ్రామం కోసం పనిచేసే సేవకురాలిని. నాకు ఒక అవకాశమిస్తే ఖాజీపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. మీ ప్రతి సమస్యకు అందుబాటులో ఉంటాను. గ్రామ శ్రేయస్సే నా లక్ష్యం” అని తెలిపారు.తాను నిలబెట్టుకున్న పుట్‌బాల్ గుర్తుకు ఓటు...