జప్తినాచారంగ్రామంలోవడ్లకొండరమ్యవిస్తృత ప్రచారం
టూత్‌పేస్ట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి-వడ్లకొండ రమ్య పిలుపుమనప్రజాప్రతినిధి//కొండపాకమండలం,సిద్దిపేటజిల్లా.డిసెంబర్12సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండల పరిధిలోని జప్తి నాచారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వడ్లకొండ రమ్య ప్రచారం జోరుగా కొనసాగుతోంది.అధికార పార్టీ సిద్దిపేట జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు వడ్లకొండ రవీందర్ గౌడ్ సతీమణిగా, పార్టీ నాయకుల ఆశీస్సులతో, గ్రామ ప్రజల అపార మద్దతుతో ఆమె ప్రజల మధ్య విస్తృతంగా పర్యటించా రు.ఈ నెల 17న జరగనున్న పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో, తమకు ఆశీర్వాదం అందించి టూత్‌పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రమ్య పిలుపునిచ్చారు.గ్రామ...