అనారోగ్యం – ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్9నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దిటి రజిత (33) అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, భర్త మృతి వేదనతో ఈరోజు ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన చోటుచేసుకుంది.కుటుంబ పరిస్థితే ఇలా:రజితకు 14 సంవత్సరాల క్రితం సంతోష్తో వివాహం జరిగింది.ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.భర్త సంతోష్ మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆమె తీవ్ర మానసిక వేదనలోకి వెళ్లింది.భర్త మృతి తర్వాత ఆరోగ్యం కూడా క్షీణించడంతో పాటు ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి.సంఘటన ఇలా జరిగింది:వారం క్రితం రజిత తన తల్లి...