అక్షరాలకు అక్షయ వెలుగు నింపిన సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా

•మొదటి మహిళా ఉపాధ్యాయురాలికి ఘన నివాళులుసదాశివపేట,జనవరి3(మనప్రజాప్రతినిధి):భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి, సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు సదాశివపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఉప్పరి విట్టల్ ముఖ్య అతిథిగా పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కోనాపూర్ బక్కప్ప మాట్లాడుతూ,సావిత్రిబాయి పూలే మహిళల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప...