చందుర్తిలో మొబైల్ ఎక్స్‌రే మిషన్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్.
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి20రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ నివారణే లక్ష్యంగా చందుర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మొబైల్ ఎక్స్‌రే (Mobile X-Ray) మిషన్‌ను మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. రజిత అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, టీబీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి నివారించేందుకు మొబైల్ ఎక్స్‌రే...