జిల్లా కలెక్టర్ కె హైమావతి పర్యటన

మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్:మర్పడగ గ్రామంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోమధ్యాహ్న బోజనం లో భాగంగా మెను ప్రకారం కిచిడీ, కూర, గుడ్డు వండి పెడుతున్నారా అంటూ భోజనం చేస్తున్న విద్యార్థుల ను అడిగితెసుకున్నారు కలెక్టర్ హైమావతి.వంట గది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులను, సిబ్బందిని ఆదేశించారు. క్రమశిక్షణ పాటిస్తూ, శ్రద్దగా చదువుకోవాలని విద్యార్థులకు చెప్పారు.బోధనతో పాటు పాఠశాల నిర్వహణ ను సరిగ్గా చూడాలని ఉపాధ్యాలును ఆదేశించారు.  అసంపూర్తిగాఉన్న ప్రహరీ గోడ, టాయిలెట్ విషయాన్నీ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తేగా సానుకూలంగా స్పందించిన జిల్లా...