రైతుల పాలిట కల్పవృక్షం  ఎఫ్ పి ఓ ను  సద్వినియోగించుకోవాలి పోకల

మనప్రజాప్రతినిధి//గరిడేపల్లి :  నరేంద్ర మోడీ సారాధ్యంలోని  భారతీయ జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్  ( FPO)   రైతుల పాలిటికల్పవృక్షమని  ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని  మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,  భాజపా జిల్లా నాయకులు పోకల వెంకటేశ్వర్లు కోరారు.మంగళవారం మండలంలోని పొనుగోడు ప్రాథమిక సహకార  సంఘంలో  రు. 2 వేలు చెల్లించి   ఎఫ్ పి ఓ సభ్యత్వం  తీసుకున్న అనంతరం  ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనేది సన్న  చిన్న కారు రైతులు,  పాల ఉత్పత్తిదారులు,  మత్స్య కారులు,  చేనేత...