సిరిసిల్ల సరిహద్దులో 2.342 కిలోల వెండి స్వాధీనం
-అగ్రహారం చెక్‌పోస్ట్ వద్ద అలర్ట్ పోలీస్ యాక్షన్ స్వీఫ్ట్ కారులో లక్షల విలువైన వెండి పట్టుబాటు•లక్షల విలువైన వెండి పట్టివేత •ఎన్నికల తనిఖీల్లో భారీ దొంగరవాణా భగ్నం•బిల్లులు లేకుండా వెండి తరలింపుSST తనిఖీల్లో భారీ పట్టివేత•సిరిసిల్ల జిల్లాలో కఠిన తనిఖీలువెండి పట్టివేతతో కలకలం.. మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి31రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అగ్రహారం చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా వెండి ఆభరణాలు పట్టుబడటం కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే…శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో SST...