సంక్రాంతి సంబరాల్లో రాజకీయాలకు విరామం… అభివృద్ధికి పిలుపు

•ముగ్గుల పోటీలతో కళకళలాడిన కారాకొల్లు గ్రామం•ఎన్నికలకే రాజకీయాలు…గ్రామాభివృద్ధికి అందరూ కలసిపని చేయాలి. •సంప్రదాయం–సేవకలిసిన వేడుకల్లో టిడిపి నేతలసందడి •కారాకొల్లు గ్రామంలోప్రజలతోమమేకమైన"జయచంద్రనాయుడుమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి17తొట్టంబేడు మండలంలోని కారాకొల్లు గ్రామం సంక్రాంతి పండుగ వేళ పండుగ కళతో, ప్రజల ఆనందంతో సందడిగా మారింది. గ్రామ పంచాయతీలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో టిడిపి సీనియర్ నేత, తొట్టంబేడు మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పండుగ వాతావరణంలో గ్రామస్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయనకు గ్రామ ప్రజలు, టిడిపి మరియు కూటమి నేతలు ఘన స్వాగతం...