తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

- సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి ఎస్‌ఐటీ నోటీసులు- ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ విచారణకు పిలుపు- రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్న ఆదేశాలుహైదరాబాద్, జనవరి 7 (మనప్రజాప్రతినిధి):తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.దర్యాప్తులో భాగంగా, రేవంత్ రెడ్డి విపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో కొండల్ రెడ్డి ఫోన్‌ను...