ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు

-శ్రవణ్‌కుమార్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్- జీవిత ఖైదు శిక్షపై అప్పీల్ పెండింగ్హైదరాబాద్, జనవరి 8 (మనప్రజాప్రతినిధి):తెలంగాణను కుదిపేసిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్‌పై ఉన్న సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని కోర్టు స్పష్టం చేసింది.ఈ కేసులో 2025 మార్చిలో నల్గొండ...