మత్తు పదార్థాల విక్రయంపై ఉక్కుపాదం

•విక్రయిస్తే తప్పని కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్మెదక్.మనప్రజాప్రతినిధి//జనవరి3మెదక్ జిల్లాలో ప్రజా భద్రతతో పాటు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించేందుకు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు అల్లాదుర్గం మండలంలో డాగ్ స్క్వాడ్ సహకారంతో ఆకస్మికతనిఖీలు నిర్వహించారు.అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఐబీ చౌరస్తా పరిధిలోని కిరాణా దుకాణాలు, కల్లు దుకాణాలను సోదా చేశారు. గంజాయి, నకిలీ మందులు, నిషేధిత డ్రగ్‌లు వంటి మత్తు పదార్థాల విక్రయం...