రాస్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు సాధారణ వైద్య శిబిరం.
ప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం డిసెంబర్ 6.రాష్ట్రీయ సేవా సమితి వ్యవస్థాపక కార్యదర్శి అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ జి మునిరత్నం . 90వ జయంతి రాస్ సేవా నిలయం పాపా నాయుడు పేట నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా రాజశేఖర్ నాయుడు. అధ్యక్షులు బాల భారతి ప్రోగ్రాం రాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మాట్లాడుతూ జి మునిరత్నం చేతుల మీదుగా . ప్రారంభించిన కార్యక్రమాల ద్వారా నాలుగు రాష్ట్రాలలో లక్షల మంది పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, రైతులకు మత్తు వ్యసనపరులకు, కుటుంబ కలహాల...