ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం.
-పూలమాలలు, శాలువలతో సత్కరించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్-ఎన్నో సంవత్సరాల సేవలు మరువలేనివి – కమిషనర్ ప్రశంసలు-విధినిర్వహణలో అంకితభావాన్ని కొనియాడిన పోలీస్ కమిషనర్ •పోలీస్ శాఖకు ఎనలేని సేవలు-కమిషనర్ సునీల్ దత్ ప్రశంసఖమ్మం,(మనప్రజాప్రతినిధి):జనవరి31ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొని, పదవీ విరమణ పొందిన అధికారులను పూలమాలలు, శాలువలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ…ఉద్యోగ విరమణ పొందిన...