సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మండల కుమార్‌కు ఘన సన్మానం

•ఎస్‌సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య చేతుల మీదుగా గౌరవంమనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లా.జనవరి4సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మండల కుమార్‌ను ఎస్‌సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఘనంగా సన్మానించారు.అక్బర్‌పేట్ గ్రామం నుంచి సర్పంచ్‌గా ఎన్నికైన యువ నాయకుడు మండల కుమార్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు సర్పంచ్‌గా కాకుండా సేవకుడిగా పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా ప్రశంసించారు. అతి చిన్న వయసులోనే మండల...