లింగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
మునిపల్లి జనవరి 12 (మనప్రజాప్రతినిధి)సోమవారం రోజు ఉదయం అందాజా ఆరు గంటల సమయంలో జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్ళుచున్న రోడ్డుపై హోటల్ వే వెయిట్ దాటిన కొద్ది దూరంలో ముందు వెళ్తున్న ట్యాంకర్ ను వోక్స్వ్యాగన్ కార్ No.AP28 BR 5905 గల దాని డ్రైవర్ కిషోర్ తన కారును మద్యం మత్తులో ఉండి అతివేగంగా జాగ్రత్తగా నడిపి ముందు వెళ్తున్న ట్యాంకర్ వెనుక భాగంలో తగిలి కారు ఉండగా ఇంకా వెనకనుంచి వచ్చిన భారీ కంటైనర్ కారును తప్పించడంలో డివైడర్...