మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ అక్రమ కబ్జాలపై కఠిన చర్యలు
- మూడు వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమి పరిరక్షణ- సర్వే నంబరు 44లో 15 ఎకరాలకు పైగా భూమి స్వాధీనం- అక్రమ కబ్జాలపై కఠిన చర్యలుమియాపూర్//రంగారెడ్డి జిల్లా, జనవరి 10 (మనప్రజాప్రతినిధి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలో హైడ్రా విభాగం భారీ ఆపరేషన్ నిర్వహించింది. సర్వే నంబరు 44లో అక్రమ ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, సుమారు మూడు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని కాపాడింది. ప్రజావాణికి గతంలో...