మాజీ ఐపీఎస్ అధికారి ఇంటి వద్ద దుండగుడి హల్‌చల్

- అర్ధరాత్రి ఘటనతో జూబ్లీహిల్స్‌లో కలకలం- అప్రమత్తతతో తప్పిన ప్రమాదంహైదరాబాద్, జనవరి 8 (మనప్రజాప్రతినిధి): వీకే సింగ్ నివాసం వద్ద అర్ధరాత్రి ఓ దుండగుడు హల్‌చల్ సృష్టించాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై దాడికి యత్నించిన ఘటన నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంతో స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.సమాచారం ప్రకారం, ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆయుధాన్ని లాక్కునే ప్రయత్నం దుండగుడు చేశాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన ఇతర సెక్యూరిటీ సిబ్బంది...