బిడ్డలు పుడతారని నమ్మించి దంపతుల నుంచి రూ.20 వేలు కొట్టేసిన ఘరానా మోసగాడు… శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కలకలం
తిరుపతిజిల్లా//కేవీబీపురం,జనవరి22(మనప్రజాప్రతినిధి):బిడ్డలు పుడతాయని మాయమాటలు చెప్పి నిరుపేద దంపతులను నమ్మించి రూ.20 వేల నగదు దోచుకుని ఉడాయించిన ఘరానా మోసగాడు కేవీబీ పురం మండలంలో కలకలం రేపాడు.మండలం లోని కలతూరు దళితవాడకు చెందిన పన్నీరు (30), సంధ్య (25) దంపతులకు సంతానం లేకపోవడంతో వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న ఓ మోసగాడు, తాను డాక్టర్‌నని చెప్పుకొని 2026 జనవరి 22న ఉదయం 9 గంటల సమయంలో సూట్–బూట్ ధరించి మోటార్ సైకిల్‌పై వారి ఇంటికి వచ్చాడు. “దేవుడి దయతో బిడ్డలు పుడతాయి… నేను ఇచ్చే మాత్రలు...