ఆస్తి కోసం అత్తను హత్య చేసిన అల్లుడు… తిమ్మారెడ్డిపల్లిలో విషాదం
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి8కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ (వయసు56) అనే మహిళను ఆమె అల్లుడే ఆస్తి కోసం హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది.గ్రామస్తుల సమాచారం మేరకు రాములమ్మకు చెందిన ఆస్తి విషయ మై గత కొంతకాలంగా కుటుంబంలో వివాదాలు కొనసాగుతు న్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లుడు ఆమెను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న కుక్కునూరుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు...