శ్రీకాళహస్తిలో సేవా స్ఫూర్తి…
•ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ.మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి12శ్రీకాళహస్తి పట్టణంలో సేవా భావం మరోసారి వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని జయరాం రావు వీధిలో నెక్స్ట్ షోరూం సమీపంలో “హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ” ఆధ్వర్యంలోనిర్వహించిన సేవా కార్యక్రమం ప్రజల హృదయాలను తాకింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి హాజరుకాగా, ఆయనతో పాటు తుడా చైర్మన్ సోదరులు డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిస్సహాయ...