యూత్ కాంగ్రెస్ బలోపేతానికి అడుగు-జిల్లాల వారీగా యూత్ అధ్యక్షుల నియామకం

మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి17రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అన్ని జిల్లాలకు యూత్ అధ్యక్షుల నియామక ప్రక్రియను పార్టీ నాయకత్వం వేగవంతం చేసింది. ఈ క్రమంలో తిరుపతి జిల్లా యూత్ అధ్యక్షుల నియామక నిమిత్తం జాతీయ స్థాయి నాయకులు తిరుపతికి విచ్చేశారు.తిరుపతి నగర యూత్ అధ్యక్షులు బీవీ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ యూత్ సెక్రటరీ, ఏపీ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ లెనిన్ (తమిళనాడు)తో పాటు జాతీయ యూత్ కాంగ్రెస్ అనదర్ సెక్రటరీ డి. శ్రీనివాస్ (విశాఖపట్నం) తిరుపతి నగరానికిచేరుకున్నారు.ఈ సందర్భంగా తిరుపతి సిటీ కాంగ్రెస్...