ఢిల్లీ యువ పార్లమెంట్‌లో రుద్రారం యువతి మెరుపు…జాతీయ అవార్డు సాధించిన “తుమ్మ నక్షత్ర…..

•రుద్రారం యువతి తుమ్మ నక్షత్ర జాతీయ యువ పార్లమెంట్‌లో ప్రతిభతో మెరుపులు, ఢిల్లీలో అవార్డు అందుకుంది. మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లిమండలం.జనవరి17సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండలం రుద్రారం గ్రామం నుంచి వెళ్లిన ఓ విద్యార్థిని, దేశ రాజధాని ఢిల్లీలో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందింది. వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం మాజీ విద్యార్థిని తుమ్మ నక్షత్ర యువ పార్లమెంట్ వేదికపై జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించి అవార్డును సొంతం చేసుకున్నారు.2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన 26వ జాతీయ యువ పార్లమెంటరీ పోటీలు విజేతలకు డిసెంబర్...