రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ మెరుపు దాడులు
_స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి వస్తువులు_రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి తిరుమలేశ్ అరెస్టు_నెల్లూరు జిల్లా దగదర్తి తహశీల్దారు పాల కృష్ణ ఇళ్లలో సోదాలు_పాల కృష్ణ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు మనప్రజాప్రతినిధి//(మీజూరు మల్లి) జనవరి 30: ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అవినీతికి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై నిరంతరం నిఘా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ గతేడాది కేసుల సమీక్ష అనంతరం వెల్లడించారు....