స్వచ్ఛ గుంటూరు లక్ష్యంగా అదనపు పారిశుద్ధ్య కార్మికుల నియామకం
•పారిశుద్ధ్య పనులు చేసేందుకు నూతనంగా దరఖాస్తులు ఆహ్వానంగుంటూరు,జనవరి4(మనప్రజాప్రతినిధి):గుంటూరు నగరంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు రోజువారీ వేతన ప్రాతిపదికన అదనపు కార్మికులు అవసరమని నగరకమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆసక్తి గల వ్యక్తులు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్‌లో నేరుగా లేదా 0863-2345103 నంబర్‌కు కాల్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకునే వారు తమ పూర్తి వివరాలతో పాటు బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ కార్డు నకలు సమర్పించాల్సి...