సైన్యంలో చేరేందుకు యువతకు అగ్నివీర్ స్వర్ణావకాశం
-ఫిబ్రవరి1నుంచిఏప్రిల్15వరకుఆన్‌లైన్ దరఖాస్తులు-మేజర్ ప్రకాష్ చంద్రరాయ్.-అగ్నిపథ్ ద్వారా యువతకు దేశసేవతోపాటు భవిష్యత్తు భద్రత-మోసపూరిత మధ్యవర్తులను నమ్మవద్దు-యువతకు ఆర్మీ అధికారి హెచ్చరికనాయకత్వం,క్రమశిక్షణ పెంపొందించే అగ్నిపథ్ పథకం-మేజర్ ప్రకాష్ చంద్రరాయ్..సిద్దిపేట,జనవరి31(మనప్రజాప్రతినిధి):భారత సైన్యంలో చేరాuలనుకునే యువతకు అగ్నివీర్ పథకం ద్వారా దేశసేవకు మార్గం సుగమమవుతుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ ప్రకాష్ చంద్రరాయ్ అన్నారు.సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో శుక్రవారం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు అగ్నివీర్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు....