మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్ పల్లి తాండా మోతి మాత అమ్మవారి జాతరకు పూర్తి ఏర్పాట్లు
మొగుడంపల్లి జనవరి 2 (మనప్రజాప్రతినిధి) సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్ పల్లి తాండ జనవరి 1వ తేదీ మోతి మాత అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ మోతి మాత అమ్మవారి జాతరకు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది ఈ జాతర జనవరి 2వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ...