సదాశివపేట మున్సిపల్ అభ్యర్థుల ప్రకటన<br>

•స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో అభ్యర్థులను ప్రకటించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి •మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపు•ఐక్యంగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలి:నిర్మలాజగ్గారెడ్డి•ప్రత్యర్థుల మైండ్ గేమ్‌లకు లోనుకావద్దు. సదాశివపేట,జనవరి29(మనప్రజాప్రతినిధి)సదాశివపేట మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గురువారం రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీజీఐఐసీచైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.ఈసందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.ఈ కార్యక్రమంలోమాట్లాడిన నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ…పార్టీ పరంగా ఎవరికి అవకాశం లభించినా మిగిలిన కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేసి అభ్యర్థులను గెలిపించుకుని సదాశివపేట మున్సిపల్‌పై కాంగ్రెస్ జెండా...