రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అవంతిక ఎంపిక ఇంగ్లీష్ యూనియన్ పాఠశాల ఘనత
మనప్రజాప్రతినిదిరాజన్న సిరిసిల్ల జనవరి ,08రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 4వ తేదీన నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సబ్-జూనియర్ ఖో-ఖో పోటీల్లో ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ విద్యార్థిని కె. అవంతిక అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా సెక్రెటరీ మహేందర్ రావు వివరాలను వెల్లడించారు.రాష్ట్రస్థాయి పోటీల వేదిక: ఈ నెల 18, 19, 20 తేదీల్లో మహబూబాబాద్ జిల్లాలోని నర్సంపేటలో రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలు జరగనున్నాయి.అత్యున్నత ప్రతిభతో రాష్ట్రస్థాయికి ఎంపికైన అవంతికను పాఠశాల కరస్పాండెంట్ రాజ్...