హెడ్‌మాస్టర్ ముని లక్ష్మీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన.

•సైబర్ మోసాలు, మహిళల భద్రతపై విద్యార్థులకు కీలక •అవగాహన..ముఖ్య అతిథిగా ఏర్పేడు ఎస్సై రవి ప్రకాష్. మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి23ఏర్పేడు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏర్పేడు ఎస్సై రవి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. వ్యక్తిగత సమాచార భద్రత...