సావిత్రిబాయి పూలే విగ్రహానికి బక్కి వెంకటయ్య ఘన నివాళులు

•భూంపల్లిలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా-విగ్రహానికి పూలమాలలతోనివాళులు తెలంగాణరాష్ట్రఎస్సీ,ఎస్టీకమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య. మనప్రజాప్రతినిధి//అక్బర్పేట్.భూంపల్లి మండలం.జనవరి3.భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి, మహోన్నత సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని అక్బర్‌పేట్ భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భూంపల్లి గ్రామంలో ఉన్న సావిత్రి బాయి పూలే విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి...