లింగంపల్లి మోక్షిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు
లింగంపల్లి మోక్షిత్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు, మంచి విద్య, ఉత్తమ భవిష్యత్ దైవ ఆశీస్సులతో నిండి ఉండాలని కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోక్షిత్ గారు జీవితంలో అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికిచేరుకోవాలని వారు కోరుకున్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకునే భాగ్యం కలగాలని కోరుకుంటూ… శుభాకాంక్షలుతెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో తండ్రి లింగంపల్లి ఆంజనేయులు, అమ్మ రజిత, అన్నయ్య హనీశ్వర్, నానమ్మ లక్ష్మి, తాత సత్తయ్య, అమ్మమ్మ సుద్దాల దేవి, తాత బాలయ్య, పెద్దనాన్న చంద్రశేఖర్, పెద్దమ్మ...