మనప్రజాప్రతినిధి//మిర్యాలగూడ, జనవరి22
అమీర్ అలి ఫౌండేషన్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హలియా పరిసర ప్రాంతలకి చెందిన రక్తదాతల ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉంచి అమీర్ అలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాత సుఖీభవ వాట్సాప్ గ్రూప్ ద్వారా డెలివరీ సమయాల్లో అత్యవసర పరిస్థితులు లో రక్తదానం చేసేందుకు రక్తదాతలని ప్రోత్సహించి రక్తదానం చేయడం వల్ల ఒకరిని ప్రాణపాయ స్థితి నుండి కాపాడేవిధంగా ఆవగాహన కల్పించటం జరుగుతుంది 33 వ సారి రక్తదానం చేసిన చెన్ను నర్సింహా రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం గా ఉన్న ప్రతి ఒక్కరు మూడు నెలలకి ఒక్కసారి తప్పకుండా రక్తదానం చేయ్యాలి అమీర్ అలి ఫౌండేషన్ గతంలో తలసేమియ వ్యాధి భారిన పడిన చిన్నారుల సహాయార్దం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయండి అభినందనీయం