ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బొజ్జల బృందమ్మ..

•ఎర్పేడు బస్టాండ్ కూడలిలో అన్నదానంతో ఘనంగా వర్ధంతి కార్యక్రమం. •ఎన్టీఆర్ సేవలు తరతరాలకు ఆదర్శమని నేతల కొనియాడకం•టీడీపీ నాయకులుకార్యకర్తల భారీ పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతం.•పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం. మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.జనవరి18దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఏర్పేడు మండలంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.తెలుగు జాతి గర్వాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడ...