యువతను క్రీడల వైపు నడిపిస్తూ చెడు మార్గాలకు బ్రేక్ వేస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి

•సంక్రాంతి సంబరాలకు క్రీడాపండుగగా మారిన సూపర్ సిక్స్ టోర్నమెంట్ •48 జట్లు…ఐదురోజులఉత్సాహం…శ్రీకాళహస్తిలో క్రికెట్ జోష్ మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.జనవరి17సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో నిర్వహించిన ‘బొజ్జల సూపర్ సిక్స్’ టెన్నిస్ బాల్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా విజయవంతమైంది. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో యువ నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఈ టోర్నమెంట్‌ను సంకల్ప్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ టోర్నమెంట్‌కు ఎం స్టోర్ ఫ్యాషన్ మాల్ స్పాన్సర్‌గా నిలిచి పూర్తి సహకారం అందించింది.గత...