కాంగ్రెస్ హామీలకు భయపడుతున్న బిఆర్ఎస్ – జగ్గారెడ్డిపై విమర్శలు
•పేదల ఇళ్ల స్థలాల ప్రకటనపై ఓర్వలేక జగ్గారెడ్డిపై బిఆర్ఎస్ విమర్శలు.•ఇళ్ల స్థలాల హామీతో బిఆర్ఎస్‌లో అలజడి-జగ్గారెడ్డిపై విమర్శల వర్షం.•బిఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ మండిపాటుసదాశివపేట,జనవరి13(మనప్రజాప్రతినిధి)సదాశివపేట పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మంగళ వారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో బిఆర్ఎస్ నాయకులు ఇటీవల నిర్వహించిన విలేకరులసమావేశంలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జగ్గారెడ్డి ప్రకటించడంతో, దానిని ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు ఆయనపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇటువంటి విమర్శలు మానుకోవాలని పట్టణ కాంగ్రెస్...