అద్దె ఇంటి వెనక గంజాయి సాగు… 140 గ్రాముల గంజాయి మొక్కలు స్వాధీనం
•నిందితుడి అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపుమనప్రజాప్రతినిధి//కొండపాక-కుకునూరుపల్లిమండలంకుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో అద్దె ఇంటి వెనుక భాగంలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో సుమారు 140 గ్రాముల గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అంతర్ రాష్ట్రానికి చెందిన ఎస్.కే. రాకిబుల్ అనే వ్యక్తి గత ఆరు సంవత్సరాలుగా లకుడారం గ్రామంలో అద్దెకు నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పని సక్రమంగా దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆరు నెలల క్రితం తాను...