సైబర్ వారియర్స్ కు ప్రశంసా పత్రాలు.

మనప్రజాప్రతినిధి//సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంసూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయండీజీపీ చేతుల మీదుగా నగదుబహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్న సూర్యాపేట జిల్లా సైబర్ వారియర్స్.సైబర్ వారియర్స్ ను అభినందించిన ఎస్పి నరసింహ ఐపిఎస్ .సైబర్ నేరాల నియంత్రణలో ప్రతిభ చూపిన సూర్యాపేట జిల్లా పోలీస్ సైబర్ వారియర్స్‌.సైబర్ మోసానికి గురైన నగదును తిరిగి బాధితుల ఖాతాలో జమ చేయడంలో, కేసులను త్వరగా చేదించడం, సైబర్ నేరాల నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రతిభ చూపి బాగా పనిచేసిన  సూర్యాపేట పట్టణ పి ఎస్ సైబర్ వారియర్...