ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకు సర్టిఫికెట్ల అందజేత<br>తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్-శ్రీ బక్కి వెంకటయ్య
•ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందింపు-భక్కి వెంకటయ్యభూంపల్లి.మనప్రజాప్రతినిధి//జనవరి2జాతీయ సేవా పథకం (NSS) విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ భక్కి వెంకటయ్య అన్నారు.ఈరోజు భూంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులచే నిర్వహించబడుతున్న జాతీయ సేవా పథకం (NSS) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ భక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని...