ఆపదలో అండ గా ముఖ్య మంత్రి సహాయ నిధి

- డాక్టర్ సూర్య వర్మ మనప్రజాప్రతినిధి,సిద్దిపేట జిల్లా ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు,ఆర్టీఏ మెంబెర్ డాక్టర్ సూర్య వర్మ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాలతో సిద్దిపేట కి చెందిన అర్హులైన లబ్ధిదారులకు రూ.ఇరవై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లుఅందజేయడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల...