యుద్ధాల నీడలో అనాథలైన బాల్యం
- ప్రపంచ యుద్ధ అనాథల దినం ,ఒక మౌనమైన మానవ హక్కుల ప్రశ్నగంజాయి శ్రీనివాస్,జనవరి 5 (మనప్రజాప్రతినిధి, ):ప్రపంచం వేగంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నా, అదే సమయంలో యుద్ధాల నీడలో వేలాది పిల్లల బాల్యం చీకట్లోకి నెట్టబడుతోంది. తుపాకీ మోతలు, బాంబుల శబ్దాల మధ్య తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల దుస్థితిని గుర్తు చేసే రోజే ప్రపంచ యుద్ధ అనాథల దినం. ఇది కేవలం ఒక స్మరణ దినం కాదు… మన మానవత్వాన్ని ప్రశ్నించే రోజు.యుద్ధం అనేది సైనికుల మధ్య జరిగే పోరాటంగా మాత్రమే చాలామంది...