ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్

మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి7ఫ్లెమింగో ఫెస్టివల్–2026 నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బీవీ పాలెం ప్రాంతంలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోట్లు సహా ఇతర మౌలిక సదుపాయాలను ఆయన అధికారు లతో కలిసి పరిశీలించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్సీ, వెంకటగిరి డీఎఫ్‌ఓ శ్రీకాంత్, ఆర్డీవోలు శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, సూళ్లూరుపేట కిరణ్మయి, టూరిజం ఆర్డీ రమణ ప్రసాద్,...