క్రిప్టో మోసం బట్టబయలు: ‘ఈగల్ కాయిన్’ పేరుతో రూ.11 లక్షల దోపిడి..

•చైన్ సిస్టమ్ ముసుగులో భారీ మోసం: ఆరుగురిపై కేసు•18 నెలల్లో రూ.30 లక్షల ఆశ చూపి రూ.11 లక్షలు మాయం •హై రిటర్న్స్ మాయలో అమాయకుడు…ఆరుగురిపై కేసు నమోదుమనప్రజాప్రతినిధి//సిరిసిల్ల టౌన్.జనవరి24మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ పేరుతో అమాయక ప్రజలను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన భారీ మోసం సిరిసిల్లలో వెలుగుచూసింది. ‘ఈగల్ కాయిన్’ పేరుతో జరిగిన ఈ క్రిప్టో స్కాంలో ఆరుగురు వ్యక్తులపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ మోసానికి సంబంధించిన వివరాలను సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్...