ఇరుకోడులో అభివృద్ధికి పరుగులు – సీసీ రోడ్డు ప్రారంభం

•ఇరుకోడు గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారంసిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి9.సిద్దిపేట జిల్లా రూరల్ పరిధిలోని ఇరుకోడు గ్రామంలో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ సుడా చైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మారెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడు తూ, గత రెండు సంవత్సరాల కాలంగా గ్రామంలో సర్పంచ్ లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపారు. అయితే గత స్థానిక ఎన్నికలలో ప్రజల మద్దతుతో గెలుపొందిన గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించి న తర్వాత గ్రామంలో...