చిన్న పత్రికలపై వివక్ష — ప్రజాస్వామ్యంపై దాడి
-పెద్ద మీడియాకే హక్కులా?చిన్న పత్రికలకు ఎందుకు నిరాకరణనాల్గవ స్థంభాన్ని కూల్చే ప్రయత్నమా? •గ్రామీణ మీడియా గొంతు నొక్కితే ప్రజాస్వామ్యం మూగబోతుంది •అక్రిడేషన్ పేరుతో మీడియా స్వేచ్ఛపై అన్యాయం?•గ్రామీణ స్వరాన్ని మౌనం చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం•పెద్ద మీడియాకే హక్కులా? చిన్న పత్రికలపై వివక్ష ఎందుకు•ఆర్టికల్ 14, 19(1)(a)లకు విరుద్ధంగా మారుతున్న అక్రిడేషన్ విధానం•ప్రభుత్వానికి నిజమైన ఫీడ్‌బ్యాక్‌ను దూరం చేస్తున్న విధానాలు•మీడియా విమర్శ శత్రుత్వం కాదు-ప్రజాస్వామ్యానికి అవసరం-NARA ఆందోళన హెచ్చరికే గానీ రాజకీయ విమర్శ కాదు మనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.జనవరి31ప్రజాస్వామ్యంలో మీడియాను నాల్గవ స్థంభంగా పరిగణిస్తారు. ఈ స్థంభం...