సిరిసిల్ల 13వ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
•పేదలకు అండగా ప్రభుత్వంమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి18రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అధికారుల ద్వారా మంజూరైన చెక్కులను నేరెళ్ల శ్రీకాంత్ స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతికి అందజేశారు.అత్యవసర వైద్య చికిత్సల కోసం ఖర్చు చేసిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కష్టసమయంలో ప్రభుత్వం తమకు అండగా నిలవడం ఎంతో ఉపశమనం కలిగించిందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నేరెళ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, “అత్యవసర ఆరోగ్య...