సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…..

ప్రజాప్రతినిధి//ఏర్పేడుజనవరి 8:ఈరోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు“బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ”మాతృమూర్తి “బొజ్జల బృందమ్మ“ చేతులమీదుగా ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు “పేరం నాగరాజ నాయుడు .”ఆధ్వర్యంలో  క్రింద కనబరచిన గ్రామాలలో “ముఖ్యమంత్రి సహాయనిధి ( చెక్కులను ”లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లోపార్టీ సీనియర్ నాయకులు పేరం ధనం జయులు నాయుడు . పార్లమెంట్ ఆర్గానేజింగ్ సెక్రటరీ క్రిష్ణవేణి, ఏర్పేడు మండల పిఎసిఎస్ ఛైర్మన్ మహేష్ రెడ్డి ,అమందూర్ సర్పంచ్ గుణాయాదవ్, పార్లమెంట్ sc సెల్ అధికార...