మొగుడంపల్లి రైతు వేదికలో రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ

మొగుడంపల్లి,జనవరి22(మనప్రజాప్రతినిధి):సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో రాయితీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి డి. మహేష్, స్థానిక సర్పంచ్ బి. రాజు, మండల వ్యవసాయ అధికారి అస్నుద్దీన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి. మారుతి,సి. బక్కయ్య, బి. ప్రేమ్ కుమార్, ఆలూరి కృష్ణ, మొహమ్మద్ ఖాన్, పి. ప్రేమ్ కుమార్, కే....