మాతృభాష తెలుగుకు మరణ శాసనం రానివ్వవద్దు

_మమకారాన్ని పెంచుకోండి ఆంగ్లంపై ప్రావీణ్యం   పెంచుకోండి   _ప్రపంచ తెలుగు మహాసభ లోముఖ్యమంత్రి చంద్రబాబు ,,కేంద్రమంత్రిపెమ్ సాని ) గుంటూరు, జనవరి 5( మనప్రజాప్రతినిధి):  మధురమైన మాతృభాష తెలుగు పై మమకారాన్ని, ప్రేమనుప్రపంచంలోని, దేశం లోని ,తెలుగు రాష్ట్రాల్లోనితెలుగు వారంతా పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరు శవార్లోని శ్రీ పుట్టపర్తి సాయిబాబా ఆధ్యాత్మిక ప్రాంగణంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగుమహా సభల ముగింపు కార్యక్రమానికి వారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు భాష అభివృద్ధికి పురోభివృద్ధికి...